TPT: యర్రావారిపాలెం మండలం గుట్టకింద హరిజనవాడలో తాగునీటి సమస్య ఉందని తెలుసుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్థానిక నాయకులతో మాట్లాడారు. అధికారులతో సమన్వయం చేసుకుని తక్షణమే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. మోటార్‌కు మరమ్మతులు చేయించి, తాగునీటి కోసం ట్యాంకర్‌ను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే తక్షణ స్పందన


