హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ విప్ చేతుల మీదుగా అవార్డు అందజేత

BHNG: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవంలో మోత్కూర్ మండలం పాటిమట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ దర్శనం వెంకన్న జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు, డీఈవో బిక్షపతి పాల్గొన్నారు.