CTR: పుంగనూరు మండలం లకుంట గ్రామంలో శనివారం నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్ ముగిసింది. మొత్తం 35 జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. జట్ల మధ్య హోరాహోరీగా పోటీ సాగింది. ఫైనల్స్‌లో బెంగళూరుకు చెందిన శ్రీకృష్ణ పోలీస్ టీం విజేతగా నిలిచింది. విజేత జట్టుకు రూ. 50 వేల నగదు, ట్రోఫీని ఏఎంసీ ఛైర్మన్ సేమిపతి అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
కబడ్డీ టోర్నీలో శ్రీకృష్ణ పోలీస్ టీం విజయం


