WG: పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు CWC-విశాఖపట్నం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు గంటల్లో ఆయా జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్


