హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

HIT-TV ఎఫెక్ట్.. రోడ్డుకు మరమ్మతులు

CTR: పుంగనూరు–రామసముద్రం రోడ్డుకు మరమ్మతులు పూర్తయ్యాయి. రోడ్డుపై గోతులతో ప్రయాణికులు, వాహనదారులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న అవస్థలపై పలుమార్లు HIT-TVలో వార్తా కథనాలు ప్రసారం కావడంతో సంబంధిత అధికారులు స్పందించారు. వెంటనే పనులు ప్రారంభించి శనివారం పూర్తి చేశారు. గోతులను పూడ్చి ప్యాచ్‌వర్క్ చేశారు.