హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజల ఆశలను కాంగ్రెస్ వమ్ము చేసింది'

BHNG: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో ప్రజల ఆశలను వమ్ము చేసిందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పాలన వైఫల్యాలను నిరసిస్తూ భువనగిరిలో విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. పట్టణంలో భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా చేయని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.