వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 52, 6వ డివిజన్లలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 90 లక్షలతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్నారు.
తెలంగాణ
పనులు నిర్ణిత గడువు లోపు పూర్తి చేయాలి: MLA


