KRNL: దేవనకొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో జ్యోతి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జాబితాలను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి శంకరమ్మ మాట్లాడుతూ.. జాబితాల్లో పేర్లు, వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకొచ్చి సరిచేయించుకోవాలని సూచించారు. అర్హులైన వారి పేర్లు జాబితాలో లేకపోయినా తెలియజేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బీసీ, ఎస్సీ, ఎస్టీ జాబితాలపై గ్రామసభ


