SRD: కంగ్టి మండల చౌకన్ పల్లి ఎంపీపీఎస్ పాఠశాల ఎస్జీటీ ఉపాధ్యాయుడు వినయ్ కుమార్ ఆవార్డు అందుకున్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మినీ కలెక్టరేట్ కార్యాలయంలో MLC అంజిరెడ్డి ,గ్రంధాలయ ఛైర్మన్ అంజయ్య, మున్సిపల్ ఛైర్మన్ వనిత, జిల్లా విద్యాధికారి రోహిణి చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు. ఎంఈవో రహీమొద్దీన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న వినయ్ కుమార్


