కృష్ణా: నాగాయలంక మండలంలోని ఎదురుమెండి నుంచి జింకపాలెం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి అధ్వాన్నంగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రహదారి నిర్మాణం చేపట్టి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి విక్కుర్తి శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
రహదారి నిర్మించాలని వినతి


