హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీసీసీ కమోడిటీ టెండర్ల నిర్వహణ

PPM: గిరిజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ విద్యా సంస్థలకు నిత్యావసర సరుకులు, ఇతర కమోడిటీల సరఫరా కోసం జీసీసీ కమోడిటీ టెండర్ ప్రక్రియను ఐటీడీఏ పార్వతీపురంలోని గిరిమిత్ర హాల్‌లో నిర్వహించారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలకు సరఫరా చేయాల్సిన సరుకులకు సంబంధించి సరఫరాదారులు సమర్పించిన దరఖాస్తులు, పరిశీలించారు.