హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పత్తికొండలో ఉద్యోగుల నిరసన

KRNL: పత్తికొండ ఆర్డీవో కార్యాలయం ముందు ఏపీ జేఏసీ ఉద్యోగుల సంఘం నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. 29 డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 5 టీఏ, డీఏలను మంజూరు చేయాలన్నారు. 12వ పీఆర్సీ ప్రకటన వేగవంతం చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని, పోస్టల్ ఏఏఎస్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు.