SRD: ఇరిగిపల్లి-పెద్దాపూర్ వైపు వెళ్లే మార్గంలో వాగుపై ఉన్న వంతెన వద్ద రోడ్డు కుంగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంతెనకు రోడ్డు కలిసే ప్రాంతంలో సుమారు 15CM మేర రహదారి కిందికి దిగబడిపోయింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు గుంతలను గమనించలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే స్పందించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: వంతెనను కలిపే రోడ్డు కుంగిపోయిన స్థితి..!


