గద్వాల జిల్లాలో విద్యా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి ఆయన ఉపాధ్యాయులను సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శతశాతం సాధించేలా ఉపాధ్యాయులు సాంకేతికతను జోడించి నాణ్యమైన బోధన అందించాలని సూచించారు.
తెలంగాణ
'విద్యారంగాభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలి'


