KMR: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఎలాంటి వ్యాధులు దరి చేరవని RBSK వైద్యురాలు మహిమునా మస్రత్ అన్నారు. కిష్టాపూర్ ప్రాథమికొన్నత పాఠశాలలో శనివారం RBSK ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో విద్యార్థులకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆరోగ్య, ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
'వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి'


