హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పెరిగిన నిత్యవసర ధరలను తగ్గించాలి'

ATP: పెరిగిన నిత్యవసరదారులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గుంతకల్ ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐద్వా జిల్లా మహిళా నాయకురాలు జ్యోతి మాట్లాడుతూ.. ఇటీవల కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాల వల్ల నిత్యవసర ధరలు ఆకాశాన్ని అందుతున్నాయని తెలిపారు.