నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం డిచ్‌పల్లి మండల కేంద్రంలో BRS నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పార్టీ జిల్లా రూరల్ ఇన్‌ఛార్జ్ బాజిరెడ్డి జగన్ పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా


