ATP: కనేకల్లు మండల కేంద్రంలో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే కాలవ


