నంద్యాల విజయ డెయిరీ మూడు పాలకవర్గ సభ్యులకు శనివారం జరిగిన ఎన్నికల్లో ముగ్గురు డైరెక్టర్లు ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి హరిబాబు ప్రకటించారు. విజయ పాలకేంద్రం ఎం.డీ. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. నంద్యాల విజయ డెయిరీ జనవరి 2026 నందు నోటిఫై చేసిన మూడు పాలకవర్గ సభ్యుల ఖాళీలను ఎన్నికల ద్వారా భర్తీ చేయడం జరిగిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయ డెయిరీ ముగ్గురు డైరెక్టర్లు ఏకగ్రీవ ఎన్నిక


