KMR: సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనదని ఎంఈవో వెంకన్న పేర్కొన్నారు. బీర్కూర్ ఉన్నత పాఠశాల, బీసీ గురుకుల పాఠశాల, ఎంపీడీవో కార్యాలయంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ, పీఆర్‌టీయూ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు
తెలంగాణ
'సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం'


