MBNR: జడ్చర్ల మండలం కోడుగల్ గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎస్సీ కాలనీలో దీర్ఘకాలంగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పనులు చేపట్టారు. శాస్త్రీయ పద్ధతిలో డ్రైనేజీ పనులు చేపట్టి కాలనీవాసులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు సర్పంచ్ గోదల సాయి రెడ్డి తెలిపారు.
తెలంగాణ
కోడుగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభం


