పోలవరం: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ కే.దినేష్‌కుమార్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం


