MDCL: ఎంఎంసీ కమిషనర్ వినయ్ ఆధ్వర్యంలో పట్టణ ప్రణాళిక సమీక్షా సమావేశం జరిగింది. ఈ భేటీలో చీఫ్ సిటీ ప్లానర్, ఇతర అధికారులతో కలిసి హెచ్‌జీసీఎల్, ఆర్‌అండ్‌బీ, ఎంఎంసీ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణ, ఆస్తి యజమానులతో సంప్రదింపులపై చర్చించారు. ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేలా శాఖల మధ్య సమన్వయంతో వేగంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.
తెలంగాణ
ప్రాజెక్టుల పురోగతిపై MMC కమిషనర్ సమీక్ష


