VZM: సూపర్ ఎల్‌నినో ప్రభావంతో మెరకముడిదాం మండలంలో ఎండలు వేసవిని తలపిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. వర్షాలు లేకపోవడంతో వరి నాట్ల కోసం వేసిన వరి ఆకులు కూడా ఎండిపోతున్నాయని తెలిపారు. ఎండిపోయిన వరి ఆకులు పశువులకు మేతగా మారుతున్నాయని వాపోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రస్తుతం వేసిన పంటలు కూడా పండించడం కష్టమవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పశువులకు మేతగా మారిన వరి నారుమడులు


