హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 7న కొత్తభల్లుగుడలో పీజీఆర్ఎస్

ASR: అరకులోయ మండలం కొత్తభల్లుగుడ పంచాయితీ కేంద్రంలో ఈ నెల 7న పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వీసం ప్రసాద్ శనివారం తెలిపారు. ఈ పీజీఆర్ఎస్‌లో ప్రజలు తమ, గ్రామ సమస్యలను తెలపాలని కోరారు. మండల స్ధాయి అన్ని శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని ఆదేశించారు. కొత్తభల్లుగుడ పీడీఓ, స్వర్ణ గ్రామ సిబ్బంది పీజీఆర్ఎస్ పై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.