హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

NLG: హైదరాబాద్-నాగార్జున సాగర్ రోడ్డులోని నెల్లికల్లు క్రాస్ రోడ్ వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో బత్తుల సైదులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యాపేటకు చెందిన యువకులు కారులో గుంటూరు వైపు వెళ్తుండగా.. సాగర్ పైలాన్ కాలనీకి చెందిన సైదులు తన పనిపై హాలియాకు వెళ్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైదులు అక్కడికక్కడే మృతి చెందాడు.