KMM: ఏటూరునాగారంలో జరిగిన BRS ర్యాలీని చూసి కాంగ్రెస్ నాయకులు మతితప్పి మాట్లాడుతున్నారని దళిత నాయకులు దేపాక శ్రీరామ్, వావిలాల ముత్తయ్యలు విమర్శించారు. శనివారం వారు మాట్లాడుతూ.. కాకులమర్రి లక్ష్మణ్‌బాబును విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. ఆర్డీఓ కార్యాలయం, కరకట్ట, బస్టాండ్, దళితబంధు తదితర హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ దళిత నాయకుల హెచ్చరిక


