హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు నైతిక విలువలు నేర్పాలి: కలెక్టర్

SKLM: విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు నేర్పాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉద్భోదించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.