MLG: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీవో కృష్ణవేణి కోరారు. శనివారం గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటర్ల జాబితా నమోదు, తొలగింపు, సవరణలకు దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు సూచించారు. సెప్టెంబర్ 6, 12, 13 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహిస్తామని తెలిపారు.
తెలంగాణ
'అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి'


