హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది'

SKLM: ఉపాధ్యాయ వృత్తి ప్రపంచంలోని అన్ని వృత్తుల్లో కెల్లా పవిత్రమైనదని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. శనివారం అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. గురువుల మార్గ దర్శకత్వమే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని అన్నారు.