KMM: పాలేరు రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేయాలని SEP 2న బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన మహా ధర్నా ఫలించిందని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ చేసిన ధర్నాతోనే మంత్రి దిగివచ్చి సాగు నీటి విడుదలకు ఆదేశించినట్లు చెప్పారు. రైతుల పక్షాన నిలబడి చేసిన పోరాటానికి ఈ నీటి విడుదలే నిదర్శనమని, రైతుల పంటలు ఎండిపోతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.
తెలంగాణ
పాలేరు ఎడమ కాలువకు నీటి విడుదల


