MDK: తూప్రాన్ ZPHS బాలికల పాఠశాలలో తూప్రాన్ సబ్ డివిజన్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలనే అంశంపై అవగాహన కల్పించారు. బాలికల భద్రత కోసం పోలీసులు నిత్యం అందుబాటులో ఉంటారని తెలిపారు.
తెలంగాణ
బాలికలకు భద్రతపై షీ టీమ్స్ సూచనలు


