హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్

MHBD: విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు ఉపాధ్యాయులు చేసే కృషి మరువలేనిదని ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా. రాంచందర్ నాయక్ అన్నారు. నేడు ఉపాద్యాయ దినోత్సవం సందర్భంగా మరిపెడలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.