హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉప్పుటూరులో పోషకాహార వారోత్సవాలు

BPT: పర్చూరు (మం) ఉప్పుటూరు అంగన్వాడీ కేంద్రంలో హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ పోషకాహారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సంపూర్ణ ఆరోగ్యానికి బాల్యం నుంచే సమతుల్య ఆహారం అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. జంక్ ఫుడ్, ఫోన్లకు పిల్లలను దూరంగా ఉంచి అంగన్వాడీల్లో ఇచ్చే పాలు, గుడ్లు అందించాలని కోరారు. అంగన్వాడీలకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.