MHBD: రాజీ మార్గంలో వివాదాలు పరిష్కరించి శాంతి నెలకొల్పే లోక్ అదాలత్ ప్రక్రియను తేలిగ్గా తీసుకోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. మురళి మోహన్ అన్నారు. శనివారం తొర్రూరు సబ్ డివిజన్ న్యాయ, పోలీసు అధికారులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.శిక్షల కంటే రాజీ ద్వారానే శాశ్వత శాంతి సాధ్యమన్నారు.లోక్ అదాలత్లో గరిష్టంగా కేసులు పరిష్కరించాలనారు.
తెలంగాణ
జాతీయ లోక్ అదాలత్ను తేలికగా తీసుకోవద్దు..!


