JN: బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గురుజకుంట బిక్షపతి కుమార్తె వివాహం సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు ముందుకువచ్చి పెళ్ళికి అవసరమైన సామగ్రిని అందజేశారు. మాజీ సర్పంచ్ తాతిరెడ్డి భవాని- శశిధర్ రెడ్డి పుస్తె మట్టెలు బహుకరించగా, వివాహానికి అవసరమైన సామాగ్రీని స్థానిక ప్రతినిధులు, గ్రామస్తులు అందచేశారు.
తెలంగాణ
నిరుపేదలకు అండగా నిలిచిన గ్రామ పెద్దలు


