GDWL: అయిజ పట్టణంలో న్యూ కాకతీయ స్కూల్ లో నేడు టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా బీజేపీ నాయకులు రామచంద్రా రెడ్డి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమాజంలో టీచర్స్ పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. ప్రతి ఒక్కరూ చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఎదగాలంటే విద్యార్థి దశ చాలా కీలకం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పది'


