హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా భవనాన్ని ప్రారంభించిన డీకే అరుణ

MBNR: జిల్లా పెద్దపల్లి గ్రామంలో పది లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని బీజేపీ నేత డీకే అరుణ ప్రారంభించారు. మహిళలు ముద్ర రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని, గ్రామీణ వస్తు ఉత్పత్తిలో భాగస్వాములు కావాలని డీకే అరుణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.