RR: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ (ఐఏఎస్, రిటైర్డ్) ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. తన పరిపాలనా అనుభవంతో క్షేత్రస్థాయి సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజారోగ్యం, పారిశుధ్య సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందించేలా అధికారులకు విలువైన సూచనలు ఇచ్చారు.
తెలంగాణ
'ప్రజారోగ్య సేవలపై ప్రత్యేక సదస్సు'


