MBNR: గొల్లబండ తాండా నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.3.20 కోట్ల టీయూఎఫ్ఐడీసీ (TUFIDC) నిధులతో ఈ పనులు జరుగుతున్నాయి. నగరంలోని ప్రతి డివిజన్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
రూ.3.20 కోట్లతో రోడ్డు పనులు షురూ


