WGL: మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. నర్సంపేటలో BRSV ధర్నాలో ఆయన మాట్లాడుతూ. యూత్ డిక్లరేషన్ హామీలను విద్యార్థులకు ఇచ్చిన హామీలు సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేయడం లేదని అన్నారు.
తెలంగాణ
VIDEO: విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం: ఎర్రబెల్లి


