విశాఖ నగరంలో తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు ఎండాడలో 2,500 కిలోలీటర్ల (25 లక్షల లీటర్ల) సామర్థ్యంతో ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్ నిర్మాణం వేగంగా సాగుతోందని జీవీఎంసీ వెల్లడించింది. దీని ద్వారా నగరంలో నీటి నిల్వ, పంపిణీ వ్యవస్థ మరింత బలపడుతుందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 25 లక్షల లీటర్ల సామర్థ్యంతో ESR నిర్మాణం


