NZB: కాంగ్రెస్ 1000 రోజుల పాలనను నిరసిస్తూ BRSV ఆధ్వర్యంలో బోధన్‌లో విద్యార్థులు నేడు నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి RDO కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి RDO విజయకుమారికి BRS నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆయేషా ఫాతిమా వినతిపత్రం అందజేశారు. ఆయేషా ఫాతిమా మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.
తెలంగాణ
బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ


