WNP: యువత, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేసి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొత్తకోటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఆల ప్రీతి రెడ్డి పాల్గొన్నారు. యూత్ డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
కొత్తకోటలో బీఆర్‌ఎస్ భారీ ర్యాలీ


