KMM: యూత్ డిక్లరేషన్ హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగుల హామీలపై శనివారం ఏదులాపురం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు అందాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ వేతనాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.
తెలంగాణ
'యూత్ డిక్లరేషన్ హామీలను తక్షణమే అమలు చేయాలి'


