NRPT: మరికల్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ బాలుర ఉన్నత పాఠశాలలో సోషల్ టీచర్‌గా పని చేస్తూన్న శ్రీనివాస్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నిక కావడంతో శనివారం వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి శ్రీనివాసులు అభినందించారు. అవార్డు మరింత బాధ్యతను పెంచుతుందని, తెలిపారు. కష్టపడి విద్యార్థులకు సులభతరంగా విద్యాబోధన చేయాలన్నారు.
తెలంగాణ
'మరింత బాధ్యతగా పనిచేయాలి'


