హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యువత సమస్యలపై బీఆర్‌ఎస్ ర్యాలీ

హన్మకొండ నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో ఏకశిలా పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.