హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్: హరీశ్‌రావు

SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన అట్టర్ ప్లాప్ అయిందని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను నిరసిస్తూ సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద విద్యార్థులు, యువత భారీగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మూడేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదని అన్నారు.