హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తొర్రూరులో బైక్ నడుపుతూ ఎర్రబెల్లి సందడి

MHBD: 1000 రోజుల కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ... 4వ రోజు తొర్రూరు పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయంగా బైక్ నడిపి సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.