ADB: నేరడిగొండ మండలం కుప్టి ఘాట్ వద్ద శనివారం భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వయంగా రంగంలోకి దిగారు. బ్రిడ్జిపై నుంచి వాహనాలను పంపిస్తూ, జేసీబీతో తాత్కాలిక దారి మళ్ళింపు చర్యలు చేపట్టారు. నిర్లక్ష్యం వహిస్తున్న హైవే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్టి బ్రిడ్జి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ప్రజలకు MLA హామీ ఇచ్చారు.
తెలంగాణ
VIDEO: కుప్టి ఘాట్ వద్ద ట్రాఫిక్ క్లియర్ చేసిన MLA అనిల్ జాదవ్


